Pages

About me

నా పేరు సాయి.
మాది ఉమ్మడి కృష్ణా జిల్లా, నేటి ఎన్టీయార్ జిల్లా.
సమాజాన్ని గమనిస్తూ ఉండటం చిన్నప్పటి నుండి తెలీకుండా అలవడిన ఒక అలవాటు. చుట్టుప్రక్కల జరిగే వాటి పై స్పందించడం ఒక అలవాటు. అందులో భాగంగానే ఈ బ్లాగు తెరిచాను. వీలున్నప్పుడు నా మనసులోని మాటలని ఇక్కడ ఉంచుతుంటాను. 

  నేను Quora. లో కూడా ఉంటాాను. 

No comments:

Post a Comment